రాజకీయాలు అవసరం లేదు.. మా న్యాయమైన డిమాండ్ నెరవేరింది
ABN, Publish Date - Jul 25 , 2026 | 04:20 PM
మా పోరాటం మొదటి నుంచి రాజకీయాలకు అతీతంగా సాగింది. రాజకీయాలు అవసరం లేదు.. మా న్యాయమైన డిమాండ్ నెరవేరింది.
మా పోరాటం మొదటి నుంచి రాజకీయాలకు అతీతంగా సాగింది. రాజకీయాలు అవసరం లేదు.. మా న్యాయమైన డిమాండ్ నెరవేరింది. ఇది ఏ రాజకీయ పార్టీ విజయం కాదు, ఏ నాయకుడి వ్యక్తిగత ఘనత కూడా కాదు. ఇది ఐక్యతతో, పట్టుదలతో, న్యాయం కోసం నిలబడిన ప్రజల విజయం.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jul 25 , 2026 | 04:21 PM