నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ టీమ్

ABN, Publish Date - Sep 04 , 2026 | 12:36 PM

నేపాల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూస్ సిబ్బంది ప్రాణాలతో కాపాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నేపాల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని తొమ్మిది రోజుల తర్వాత రెస్క్యూస్ సిబ్బంది ప్రాణాలతో కాపాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్రిసూలి 3A హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను సర్చన్ రెస్క్యూ బృందాలు విజయవంతంగా బయటకు తీసాయి. వారి టన్నెల్ నుంచి కాపాడిన తర్వాత రెస్క్యూస్ సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కేరింతలు చప్పట్లతో టన్నెల్ ప్రాంతాన్ని హోరెత్తించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 04 , 2026 | 12:36 PM