నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..4వేల మందికి పైగా మిస్సింగ్
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:11 AM
నేపాల్ జల విలయంలో కనిపించకుండా పోయిన వారు సురక్షితంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
నేపాల్ జల విలయంలో కనిపించకుండా పోయిన వారు సురక్షితంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. నేపాల్ సైన్యం, పోలీసులు, పారామిలటరీ దళాలతో రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వనరుల కొరతతో అవి నత్తనడకన జరుగుతున్నాయి.