నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు..
ABN, Publish Date - May 12 , 2026 | 09:37 PM
దేశవ్యాప్తంగా ఈనెల 3వ తేదీన నీట్ యూజీ-2026 పరీక్షను నిర్వహించారు. పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం నాడు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈనెల 3వ తేదీన నీట్ యూజీ-2026 పరీక్షను నిర్వహించారు. పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం నాడు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి రాగా చర్యలకు ఉపక్రమించి పరీక్షను రద్దు చేసింది. ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ ఏడాది నీట్ పరీక్షను 22.79 లక్షలు మంది రాశారు. పరీక్ష రద్దు కావడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. పెదపాడుకు కొత్త స్కూల్ భవనం
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..
Updated at - May 12 , 2026 | 09:52 PM