కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే తొలగించండి

ABN, Publish Date - May 17 , 2026 | 07:37 AM

నీట్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. పేపర్ రూపకల్పనలో కీలకంగా ఉన్న బాలాజీ లెక్చరర్ మనీషా గురునాథ్‌ని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.

నీట్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. పేపర్ రూపకల్పనలో కీలకంగా ఉన్న బాలాజీ లెక్చరర్ మనీషా గురునాథ్‌ని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ప్రధాన నిందితులకు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్ట్. ఇదిలా ఉంటే.. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ ప్రశ్న పత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరో కీలక నిందితురాలిని అరెస్ట్ చేసింది.

Updated at - May 17 , 2026 | 07:39 AM