నాసిక్ TCS కేసులో సంచలనాలు
ABN, Publish Date - Apr 18 , 2026 | 12:11 PM
నాసిక్ టిసిఎస్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణల వ్యవహారంలో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి.
నాసిక్ టిసిఎస్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణల వ్యవహారంలో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతుండగానే కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందుతురాలు నీదా ఖాన్ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Updated at - Apr 18 , 2026 | 12:15 PM