విరుచుకుపడిన మురసు..ఏపీలో అల్లకల్లోలం

ABN, Publish Date - Nov 04 , 2026 | 08:31 AM

మురసు తుఫాన్ కోస్తా జిల్లాలను అతలాకుతలం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. వాయుగుండంగా మారి ఒంగోలు సమీపంలో తీరం దాటింది.

మురసు తుఫాన్ కోస్తా జిల్లాలను అతలాకుతలం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. వాయుగుండంగా మారి ఒంగోలు సమీపంలో తీరం దాటింది. అనంతరం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. కోస్తా జిల్లాల్లో జనజీవనాన్ని స్తంభింప చేసింది.

Updated at - Nov 04 , 2026 | 08:38 AM