మురసు తుఫాన్ ఎఫెక్ట్.. రూ 1918 కోట్ల నష్టం
ABN, Publish Date - Nov 06 , 2026 | 07:43 AM
ఆంధ్రప్రదేశ్లో 'మురసు' పెను తుఫాను ప్రభావంతో ప్రాథమికంగా రూ. 1,918.55 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో 'మురసు' పెను తుఫాను ప్రభావంతో ప్రాథమికంగా రూ. 1,918.55 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ తుఫాను ధాటికి రాష్ట్రంలో 8 మంది మరణించగా, వ్యవసాయం, విద్యుత్, రహదారులు, మౌలిక వసతుల రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 06 , 2026 | 07:43 AM