నవవధువు ప్రాణాలను కాపాడిన చెట్టు...

ABN, Publish Date - Aug 27 , 2026 | 07:16 PM

పదో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన యువతి.. కింద ఉన్న ఒక చెట్టు కొమ్మలపై పడటంతో ప్రాణాపాయం తప్పింది.

పదో అంతస్తు నుంచి కిందపడిన నవవధువు ప్రాణాలను చెట్టు కాపాడింది. ముంబై శివార్లో ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల ప్రతీక్ష హివరాలే అనే యువతి భవనంలోని పదో అంతస్తు‌లో ఉన్న ఫ్లాట్ కిటికి నుంచి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె భవనానికి ఆనుకొని ఉన్న చెట్టుపై పడి కొమ్మల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూస్ సిబ్బంది ఆమెను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Aug 27 , 2026 | 07:17 PM