మీనాక్షీ మెడకు చుట్టుకున్న పాలమూరు కేసు!

ABN, Publish Date - Jun 18 , 2026 | 08:22 AM

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలమూరు కాంగ్రెస్‌ నేతపై ఉన్న కేసు మీనాక్షి మెడకు చుట్టుకుని.. నామినేషన్‌ తిరస్కరణకు కారణమైంది. ఆ కేసులో మీనాక్షికి నేరుగా సంబంధం లేకపోయినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jun 18 , 2026 | 08:22 AM