మహిళను చంపి.. డ్రమ్‌లో పెట్టి పూడ్చిన మరో మహిళ
ABN, Publish Date - Aug 28 , 2026 | 11:31 AM
మార్కాపురం జిల్లా అర్ధవీడులో దారుణం జరిగింది. ఆదిలక్ష్మి అనే మహిళను రాజమ్మ అనే మరో మహిళ చంపేసింది. అనంతరం ఆదిలక్ష్మి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మార్కాపురం, ఆగస్టు 28: మార్కాపురం జిల్లా అర్ధవీడులో దారుణం జరిగింది. ఆదిలక్ష్మి అనే మహిళను రాజమ్మ అనే మరో మహిళ చంపేసింది. అనంతరం ఆదిలక్ష్మి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Updated at - Aug 28 , 2026 | 11:31 AM