ఆ ముగ్గురు ఎక్కడ..? దొరకని మావోయిస్టుల జాడ
ABN, Publish Date - Nov 25 , 2026 | 11:55 AM
భారతదేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు పెట్టిన డెడ్లైన్ పూర్తియి ఎనిమిది నెలలు దాటింది.
భారతదేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు పెట్టిన డెడ్లైన్ పూర్తియి ఎనిమిది నెలలు దాటింది. కానీ.. మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, జోడే రత్నాబాయి, వార్తా శేఖర్ ఎక్కడున్నారో కేంద్ర రాష్ట్ర నిఘా దర్యాప్తు సంస్థలకు అంత చిక్కడం లేదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 25 , 2026 | 11:55 AM