ముగిసిన మేడారం మహా జాతర

ABN, Publish Date - Feb 01 , 2026 | 11:04 AM

రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర భక్త కోటికి పండగే అయ్యింది. నాలుగు రోజుల పాటు సాగిన మేడారం మహా జాతర ముగిసింది.

మేడారం, ఫిబ్రవరి 1: దర్శనాలు చేసుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. కొత్త మొక్కులు మొక్కుకున్నారు. బెల్లం సమర్పించారు. కొబ్బరి కాయలు కొట్టారు. జీవాలను బలిచ్చారు. ముక్క, చుక్కతో మజా చేసుకున్నారు. ఆ అనుభూతులన్నీ మనసులో నిక్షిప్తం చేసుకుని ఇంటి బాట పట్టారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర భక్త కోటికి పండగే అయ్యింది. నాలుగు రోజుల పాటు సాగిన మేడారం మహా జాతర ముగిసింది.

Updated at - Feb 01 , 2026 | 11:08 AM