ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను ముంచెత్తిన వర్షాలు
ABN, Publish Date - Sep 27 , 2026 | 12:53 PM
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా చేరిన వరద నీటితో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 27 , 2026 | 12:53 PM