16 లోపు ఇది చేయకపోతే గ్యాస్ రాదు! ప్రభుత్వ కొత్త రూల్స్

ABN, Publish Date - Aug 03 , 2026 | 09:35 AM

వంటగ్యాస్‌ వినియోగదారులను ఈ-కేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తిచేయాలని చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

వినియోగదారులను ఈ-కేవైసీ గండం వెంటాడుతుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16 లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ‌లో నిలబడితే తిప్పలు తప్పించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకి ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Aug 03 , 2026 | 09:42 AM