లోక్‌సభ సమావేశాలు. ప్రత్యక్షప్రసారం..
ABN, Publish Date - Feb 09 , 2026 | 12:16 PM
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షా సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
లోక్ సభ సమావేశాలను ఇక్కడ లైవ్‌లో చూడండి..
Updated at - Feb 09 , 2026 | 01:18 PM