కారు బ్యానెట్ పై టీడీపీ కార్యకర్త..ఈడ్చుకెళ్లిన వైసీపీ జడ్పీ చైర్మన్
ABN, Publish Date - Sep 09 , 2026 | 11:49 AM
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే శాంతిపురం మండలంలో దారుణ ఘటన జరిగింది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే శాంతిపురం మండలంలో దారుణ ఘటన జరిగింది. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త సురేష్‌ను కారు బ్యానెట్‌పై సుమారు 3 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ప్రాణభయంతో కారు వైపర్లను పట్టుకుని బాధితుడు వేలాడాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 09 , 2026 | 11:49 AM