సర్పంచ్ నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్ వరకు.. ఎవరీ కోట పుల్లమ్మ?

ABN, Publish Date - Nov 13 , 2026 | 10:03 AM

ఆమె ఓ దళిత మహిళ.. అన్నింటికీ మించి నిరుపేద కుటుంబం. అయినా సరే విధిని ఎదురించి ఎంటెక్ వరకు చదువుకుంది. ఇక పుట్టిన ఊరికి ఏదైనా చేయలనే సంకల్పంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 13: ఆమె ఓ దళిత మహిళ.. అన్నింటికీ మించి నిరుపేద కుటుంబం. అయినా సరే విధిని ఎదురించి ఎంటెక్ వరకు చదువుకుంది. ఇక పుట్టిన ఊరికి ఏదైనా చేయలనే సంకల్పంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి... జడ్పీ ఛైర్‌పర్సన్ వరకు వచ్చింది. ఇంతకీ ఎవరా మహిళ? ఇదంతా ఎలా సాధ్యమైంది? జడ్పీ ఛైరపర్సన్‌గా అధిష్ఠానం ఆమెనే ఎంచుకోడానికి కారణమేంటి. ఈ వీడియో చూడండి.

Updated at - Nov 13 , 2026 | 10:09 AM