కొండా సుస్మిత కామెంట్స్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

ABN, Publish Date - Aug 19 , 2026 | 09:37 PM

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సీఎం కోరడంపై మండిపడిన సుస్మిత, పరకాల బరిలో తాను కచ్చితంగా పోటీ చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 19 , 2026 | 09:37 PM