కిమ్ వారసురాలిగా కుమార్తె కిమ్ జు-ఏ!
ABN, Publish Date - Nov 11 , 2026 | 03:30 PM
పురుషాదిక్య దేశంగా పేరున్న ఉత్తర కొరియాలో త్వరలో ఓ మహిళా పాలన పగ్గాలు చేపట్టబోతున్నారా? దేశాధినేత కిం జోంగ్వన్ తన కుమార్తె కిం జూయేను తదుపరి నాయకురాలుగా సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారాయి.
పురుషాదిక్య దేశంగా పేరున్న ఉత్తర కొరియాలో త్వరలో ఓ మహిళా పాలన పగ్గాలు చేపట్టబోతున్నారా? దేశాధినేత కిం జోంగ్వన్ తన కుమార్తె కిం జూయేను తదుపరి నాయకురాలుగా సిద్ధం చేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారాయి. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు అందిస్తున్న సమాచారం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 11 , 2026 | 03:30 PM