ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర షురూ
ABN, Publish Date - Sep 24 , 2026 | 08:47 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ఇవాళ ఉదయం 7 గంటలకే ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ప్రియమైన బడా గణేశుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ఇవాళ ఉదయం 7 గంటలకే ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ప్రియమైన బడా గణేశుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఈ వీడియోలో ఖైరతాబాద్ శోభాయాత్ర లైవ్ విజువల్స్, భక్తుల సందడి మరియు తాజా అప్‌డేట్స్ మీ కోసం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 24 , 2026 | 08:48 PM