గంగమ్మ ఒడికి బడా గణేశ్
ABN, Publish Date - Sep 25 , 2026 | 02:39 PM
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర, నిమజ్జన ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల్లోపు నిమజ్జనం పూర్తయింది. బడా గణపతి శోభాయాత్రకు విజయవాడ నుంచి భారీ టస్కర్‌ను తీసుకువచ్చారు. డీజే వాడకుండా.. సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ లంబోదరుడిని నిమజ్జనం చేశారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 25 , 2026 | 02:39 PM