డప్పులు తీసుకుని వస్తున్నాం.. కాస్కో కేసీఆర్

ABN, Publish Date - Sep 08 , 2026 | 01:41 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఈ వినూత్న నిరసన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఈ వినూత్న నిరసన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని.. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Sep 08 , 2026 | 01:42 PM