కావలిలో వైసీపీ కి షాక్.. టీడీపీలోకి వందలాది మత్స్యకార కుటుంబాలు

ABN, Publish Date - Oct 10 , 2026 | 08:31 AM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. ఈ ప్రాంతానికి చెందిన వందలాది మత్స్యకార, మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి అధికార తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 10 , 2026 | 08:31 AM