కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభ.. లైవ్ వీడియో..
ABN, Publish Date - Apr 25 , 2026 | 10:08 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన కవిత.. సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: మునీరాబాద్‌లో కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన కవిత.. సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు..
కవిత కొత్త పార్టీ పేరు ఇదే అంటూ జోరుగా ప్రచారం..
Updated at - Apr 25 , 2026 | 10:19 AM