ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
ABN, Publish Date - Sep 30 , 2026 | 08:08 AM
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఏకం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయుడు కన్నుమూశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఏకం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయుడు కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. తమిళనాడులో జన్మించిన ఆయన ఎల్ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 30 , 2026 | 08:08 AM