కడపలో భగ్గుమన్న ఘర్షణలు..రాళ్లతో వైసీపీ మూకల దాడి

ABN, Publish Date - Oct 17 , 2026 | 02:31 PM

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, కడప నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీనగర్ స్కూల్ నామినేషన్ సెంటర్ వద్ద వైసీపీ.. టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణలు చెలరేగాయి.

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, కడప నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీనగర్ స్కూల్ నామినేషన్ సెంటర్ వద్ద వైసీపీ.. టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణలు చెలరేగాయి. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వచ్చిన టీడీపీ నేతలు, అభ్యర్థులపై రాళ్లు, కారంపొడి చల్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమవగా, పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 17 , 2026 | 02:31 PM