కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి హల్చల్.. వైసీపీ కార్యకర్తల వీరంగం

ABN, Publish Date - Nov 06 , 2026 | 07:50 AM

కడప జిల్లాలో పరిషత్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల, ఎర్రపల్లి, ఆర్.తుమ్మలపల్లి పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

కడప జిల్లాలో పరిషత్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల, ఎర్రపల్లి, ఆర్.తుమ్మలపల్లి పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, సోడా సీసాలతో పరస్పర దాడులకు దిగాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 06 , 2026 | 07:50 AM