ఉమ్మడి కడప జిల్లాలో హైటెన్షన్.. నామినేషన్ల వేళ రణరంగం

ABN, Publish Date - Oct 18 , 2026 | 01:34 PM

ఉమ్మడి కడప జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ర్యాలీలు, ధర్నాలపై ఆంక్షలు విధించారు.

ఉమ్మడి కడప జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప, పులివెందుల, రాజంపేట, రాయచోటి పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ర్యాలీలు, ధర్నాలపై ఆంక్షలు విధించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 18 , 2026 | 01:34 PM