రణరంగంగా మారిన కడప అల్మాస్‌పేట సర్కిల్‌..

ABN, Publish Date - May 10 , 2026 | 06:49 AM

రెండు వర్గాల మధ్య ఘర్షణతో కడప అల్మాస్‌పేట సర్కిల్‌ రణరంగంగా మారింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పుపై వివాదం చెలరేగింది. దీంతో రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి.

కడప: రెండు వర్గాల మధ్య ఘర్షణతో కడప అల్మాస్‌పేట సర్కిల్‌ రణరంగంగా మారింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పుపై వివాదం చెలరేగింది. హనుమాన్ సర్కిల్‌గా మార్చాలని ఓ వర్గం ఆందోళన చేసింది. టిప్పు సుల్తాన్ పేరునే కొనసాగించాలని మరో వర్గం డిమాండ్ చేసింది. ఈ వివాదంతో ఇరువర్గాలు అల్మాస్‌పేట సర్కిల్‌లో ఘర్షణకు దిగాయి. రాళ్ల దాడి చేసుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

బాలికపై లైంగిక దాడి ఘటన.. సుమోటోగా కేసు

స్థిరమైన పాలన అందించండి

Updated at - May 10 , 2026 | 06:57 AM