జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతం..
ABN, Publish Date - Aug 17 , 2026 | 06:54 AM
ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై మొదలైన జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నిన్నటి వరకూ సీబీఐ విచారణకు పట్టుబట్టిన విద్యార్థులు ఇప్పుడు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాంచీ: ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై మొదలైన జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నిన్నటి వరకూ సీబీఐ విచారణకు పట్టుబట్టిన విద్యార్థులు ఇప్పుడు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ తప్పుకుని తమకు మద్దతుగా నిలవాలని ఒత్తిడి తేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం హేమంత్‌తో పాటు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ
‘పులి’ కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం
Updated at - Aug 17 , 2026 | 06:55 AM