పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. భారీగా పోలింగ్
ABN, Publish Date - Nov 01 , 2026 | 12:14 PM
పిఠాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రస్తుతం పోలింగ్ ఊపందుకుంది.
పిఠాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రస్తుతం పోలింగ్ ఊపందుకుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Updated at - Nov 01 , 2026 | 12:20 PM