మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డంకులు..లేఖతో బయటపడ్డ నిజాలు

ABN, Publish Date - Oct 25 , 2026 | 10:03 AM

మేనకోడలి పెళ్లికి అడ్డుపుల్లలు వేయడం వెనుక జగన్ అసలు గుట్టు రట్టయింది. ఇక చెల్లెలు షర్మిలకు రాసిన లేఖలో ఆయన కుట్ర బయటపడింది.

మేనకోడలి పెళ్లికి అడ్డుపుల్లలు వేయడం వెనుక జగన్ అసలు గుట్టు రట్టయింది. ఇక చెల్లెలు షర్మిలకు రాసిన లేఖలో ఆయన కుట్ర బయటపడింది. బెంగళూరు యలహంకలోని మొత్తం ఆస్తిని కొట్టేసేందుకు వేసిన స్కెచ్ వెలుగులోకి వచ్చింది. ఇక బెంగళూరులో తండ్రి వైయస్ ఇద్దరికీ చెరొకటి అని కట్టించినటువంటి భవంతుల్లో షర్మిలకు చెందిన భవనాన్ని స్వాహా చేసేందుకు పండినటువంటి పన్నాగం తేటతెల్లమైంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 25 , 2026 | 10:03 AM