అక్రమాస్తుల కేసులో జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ ..!?
ABN, Publish Date - Oct 14 , 2026 | 10:06 PM
ఏపీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు జగన్కు సంబంధించిన పలు కేసులు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు జగన్కు సంబంధించిన పలు కేసులు చర్చనీయాంశంగా మారాయి. అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ, వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ విచారణకు హాజరు కావడం, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఆస్తుల జప్తు, ఓబులాపురం గనుల కేసులో రిటైర్డ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కావడం వంటి పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Oct 14 , 2026 | 10:08 PM