ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
ABN, Publish Date - Feb 28 , 2026 | 08:13 PM
ఓ వైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో..
ఓ వైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 28 , 2026 | 08:13 PM