పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. హోర్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడి

ABN, Publish Date - Jul 13 , 2026 | 10:45 AM

పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హోర్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తుందంటూ మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై విరుచుకుపడింది.

Updated at - Jul 13 , 2026 | 10:46 AM