ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం.. భారత్‌పై ఎఫెక్ట్ .?!

ABN, Publish Date - Mar 02 , 2026 | 08:58 AM

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరి ఈ ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై ప్రభావం చూపనున్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తోంది. ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్‌ సహా మధ్య ప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. మరి ఈ ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపనున్నాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

Updated at - Mar 02 , 2026 | 08:59 AM