ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరేజా అరాఫీ
ABN, Publish Date - Mar 02 , 2026 | 08:43 AM
ఇరాన్ మధ్యంతర సుప్రీం నాయకుడిగా అయతుల్లా అలీరేజా అరాఫీ వ్యవహరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధ్యంతర సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరేజా అరాఫీ వ్యవహరించనున్నారు. ఆ దేశ పాలనా బాధ్యతలు ముగ్గురు సభ్యుల గార్డియన్ కౌన్సిల్‌కు చేరగా.. వీరిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సీజేఐ గులామ్ హుస్సేన్‌తో పాటు అరాఫీ కూడా ఉన్నారు.
ఇవీ చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Updated at - Mar 02 , 2026 | 09:00 AM