కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి

ABN, Publish Date - Jun 04 , 2026 | 12:06 PM

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ కొనసాగుతోంది. కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కువైట్, జూన్ 4: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ కొనసాగుతోంది. కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక టెర్మినల్-1పై ఇరాన్‌కు చెందిన షాహెద్-136 డ్రోన్ దాడి చేసింది. టెర్మినల్ భవనంలో షాహెద్ డ్రోన్ దూసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. టెర్మినల్ భవనం పూర్తిగా ధ్వంసమైంది.

Updated at - Jun 04 , 2026 | 12:06 PM