రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ మూఠా అరెస్ట్.. పిస్టళ్ల స్వాధీనం

ABN, Publish Date - Oct 17 , 2026 | 03:45 PM

రాయచోటి, రాజంపేటలలో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయచోటిలో అలజడి సృష్టించేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాయచోటి, రాజంపేటలలో స్థానిక సంస్థల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయచోటిలో అలజడి సృష్టించేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్ లేని రెండు పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్, బీహార్‌కు చెందిన 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 17 , 2026 | 03:47 PM