అఫ్గానిస్థాన్‌తో భారత్ టెస్ట్ మ్యాచ్.. టీం 11లో ఉండేదెవరు?

ABN, Publish Date - Jun 06 , 2026 | 09:56 AM

ఐపీఎల్ ముగిసి వారం రోజులైనా కాకముందే భారత క్రికెటర్లు మరో ఫార్మాట్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో గిల్ సేన తలపడనుంది.

ఐపీఎల్ ముగిసి వారం రోజులైనా కాకముందే భారత క్రికెటర్లు మరో ఫార్మాట్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో గిల్ సేన తలపడనుంది. ఇప్పటిదాకా కిక్కిరిసిన స్టేడియాలు, నిరంతర ప్రయాణాలు, టీ 20 బాదుడుతో మూడు నెలల పాటు బిజీబిజీగా గడిపిన క్రికెటర్లు ఒక్కసారిగా నెమ్మదైన ఆటకు, కఠినంగా సాగే సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది.

Updated at - Jun 06 , 2026 | 11:18 AM