దేశంలో జనాభా లెక్కల షెడ్యూల్ ఖరారు
ABN, Publish Date - Oct 31 , 2026 | 09:20 AM
దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ ఖరారైంది. 2027, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జనగణన జరగనుంది.
దేశంలో జనాభా లెక్కలకు షెడ్యూల్ ఖరారైంది. 2027, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జనగణన జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచి ప్రభావిత ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి పౌరుల వివరాలు సేకరిస్తారు.
Updated at - Oct 31 , 2026 | 09:28 AM