IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ.. రాహుల్ విమర్శలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

ABN, Publish Date - Oct 30 , 2026 | 01:57 PM

ఐడీబీఐ (IDBI) బ్యాంక్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది.

ఐడీబీఐ (IDBI) బ్యాంక్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పరిణామాలు, బ్యాంకింగ్ రంగానికి జరిగే ప్రయోజనాలపై నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 30 , 2026 | 01:57 PM