జస్ట్ మిస్..ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తి

ABN, Publish Date - Oct 10 , 2026 | 12:29 PM

హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఒక వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అస్మాన్ ఘడ్ మాధవనగర్ కాలనీలో ఒక వ్యక్తి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు రెప్పపాటులో పక్కనే ఉన్న ఆటో బైక్‌ను ఢీ కొట్టి వెళ్ళిపోయింది.

హైదరాబాద్ మలక్పేటలో ఒక వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అస్మాన్ ఘడ్ మాధవనగర్ కాలనీలో ఒక వ్యక్తి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు రెప్పపాటులో పక్కనే ఉన్న ఆటో బైక్ ను డీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమాదము జరగలేదు. అయితే.. ఈ దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 10 , 2026 | 12:29 PM