మద్రాస్‌ రెజిమెంట్‌‌లో ఆయుధాల చోరీ.. డీజీపీ ప్రెస్‌మీట్

ABN, Publish Date - Sep 11 , 2026 | 04:59 PM

మద్రాస్‌ రెజిమెంట్‌‌లో ఆయుధాల చోరీ కేసుకు సంబంధించిన వివరాలు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ ఇన్‌ఛార్జ్, బుల్లెట్ల విభాగం ఇన్‌ఛార్జ్‌ సహకారంతోనే ఆయుధాల చోరీ..

హైదరాబాద్: మద్రాస్‌ రెజిమెంట్‌‌లో ఆయుధాల చోరీ కేసుకు సంబంధించిన వివరాలు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ ఇన్‌ఛార్జ్, బుల్లెట్ల విభాగం ఇన్‌ఛార్జ్‌ సహకారంతోనే ఆయుధాల చోరీ జరిగినట్లు డీజీపీ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Sep 11 , 2026 | 04:59 PM