హైదరాబాద్ లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
ABN, Publish Date - Jun 13 , 2026 | 07:39 AM
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, నిజాంపేట, హైదర్ నగర్ తో పాటు అమర్ పేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బోరబండలో వర్షం కురుస్తోంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jun 13 , 2026 | 07:39 AM