హైదరాబాద్ ఫిల్మ్‌ చాంబర్ వద్ద కారు బీభత్సం

ABN, Publish Date - Apr 25 , 2026 | 06:38 AM

హైదరాబాద్ ఫిల్మ్‌ చాంబర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. షేక్‌పేట నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.

హైదరాబాద్: ఫిల్మ్‌ చాంబర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. షేక్‌పేట నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా వెళ్లి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో లోపల ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

దక్షిణాదికి లోటుండదు

కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌!

Updated at - Apr 25 , 2026 | 06:40 AM