లవ్ ఫెయిల్యూర్ కారణంగా కానిస్టేబుల్ ఆ*త్మ*హ*త్య!

ABN, Publish Date - Aug 31 , 2026 | 11:52 AM

హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమై ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌లో నివాసం నిభాష్ కొంతకాలంగా ఒక యువతిని ప్రేమించారు.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమై ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌లో నివాసం నిభాష్ కొంతకాలంగా ఒక యువతిని ప్రేమించారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి వెళ్లేటప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్లుగాన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 31 , 2026 | 11:52 AM