హోర్ముజ్ జలసంధిపై యుద్ధం తప్పదా?
ABN, Publish Date - Aug 14 , 2026 | 08:09 AM
అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హోర్ముజ్ జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉందని.. ఇరాన్ దానిని ఎదుర్కోలేదని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హోర్ముజ్ జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉందని.. ఇరాన్ దానిని ఎదుర్కోలేదని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా.. ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 14 , 2026 | 08:09 AM