ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త..
ABN, Publish Date - Mar 23 , 2026 | 06:26 AM
ఈ రోజు (సోమావారం) పంచమి తిథి సాయంత్రం వరకూ ఉండగా.. కృత్తిక నక్షత్రం పూర్తిగా ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా వేష రాశి విషయానికి వస్తే..
ఈ రోజు (సోమావారం) పంచమి తిథి సాయంత్రం వరకూ ఉండగా.. కృత్తిక నక్షత్రం పూర్తిగా ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా వేష రాశి విషయానికి వస్తే.. ఈ రాశి వారికి సోమవారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడట. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారని చెబుతున్నారు. అలాగే కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారని తెలిపారు.
అన్ని రాశులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
Updated at - Mar 23 , 2026 | 06:26 AM